'వర్షపు నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి'

'వర్షపు నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి'

కాకినాడ: వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటరావు సూచించారు. వర్షాల నేపథ్యంలో సోమవారం ఆయన కొత్తపేట మార్కెట్, ఫౌండేషన్ హాస్పిటల్ రోడ్డు, NFCL రోడ్ ప్రాంతాలలో పర్యటించారు. వర్షపు నీరు నిలువ లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అక్కడి డ్రైనేజీలను పరిశీలించారు.