జరజాం AHAకు రాష్ట్ర స్థాయి అవార్డు

జరజాం AHAకు రాష్ట్ర స్థాయి అవార్డు

SKLM: ఎచ్చెర్ల మండలంలోని జరజాం గ్రామ సచివాలయంలో పశు సంవర్ధక సహాయకులు (AHA)గా విధులు నిర్వర్తిస్తున్న తమ్మినేని అయ్యప్ప (సంతోష్ కుమార్) జోన్ - 1 నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. బుధవారం విజయవాడలో గల డైరెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.