అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026 - 2027 సంవత్సరానికి గాను ఆడ్మిషన్లు ప్రారంభమైనట్లు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్. శేష ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 20 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 1వ తరగతి అడ్మిషన్ కోసం https://admission.kvs.gov.in /screen/ హోమ్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.