VIDEO: శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

TPT: తిరుమలలో సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని. క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతుందని. ఆదివారం 86,364 మంది స్వామి వారిని దర్శించుకొగా.. 30,712 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారని. భక్తులు హుండీ ద్వారా రూ. 4.46 కోట్లు కానుకలు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.