ఎంపీ సైకిల్‌పై బాలకృష్ణ

ఎంపీ సైకిల్‌పై బాలకృష్ణ

VZM: పార్లమెంట్ సమావేశాలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై వెళుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత పని నిమిత్తం ఢిల్లీకు వెళ్లిన బాలకృష్ణను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంట్ ఆవరణలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలిశెట్టి అప్పలనాయుడు తాను రోజూ సైకిల్ పై వెళుతున్నట్లు బాలకృష్ణకు వివరించారు.