రిటైర్డ్ ఇంజినీర్‌పై అవినీతి ఆరోపణలు

రిటైర్డ్ ఇంజినీర్‌పై అవినీతి ఆరోపణలు

విశాఖలో రిటైర్డ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్‌ చీఫ్ ఇంజినీర్‌ సబ్బవరపు శ్రీనివాస్ ఇంట్లో ACB అధికారులు బుధవారం సోదాలు చేశారు. విజయవాడలో ఓ కాంట్రాక్టర్ నుంచి ఆగస్టు 7న రూ.25 లక్షలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 2014లో సీతంపేటలో ఏఈగా ఉన్న సమయంలో కూడా ఆయన ACBకి చిక్కిన విషయం గుర్తు చేశారు. పలువురు ఆయన సంపాదన అంతా అవినీతిమయమని ఆరోపిస్తున్నారు.