మొంథా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
WGL: నవంబర్‌లో కురిసిన మొంథా తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వరంగల్ మైసయ్య నగర్‌కు చెందిన వరద బాధితులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు ఇవాళ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ పాల్గొని, దాదాపు 150 వరద బాధిత కుటుంబాలకు రూ.15,000 విలువైన సరుకులను అందించారు.