ఈనెల 19 నుంచి దివ్యాంగ విద్యార్థులకు ఉపకారణాల గుర్తింపు శిబిరం

ఈనెల 19 నుంచి దివ్యాంగ విద్యార్థులకు ఉపకారణాల గుర్తింపు శిబిరం

SRD: దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల ప్రత్యేక గుర్తింపు శిబిరాలు ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 19 నారాయణఖేడ్, 20న సంగారెడ్డి, 21వ తేదీన జహీరాబాద్ భవిత కేంద్రాల్లో శిబిరాలు జరుగుతాయని చెప్పారు. 18 సంవత్సరాలలోపు దివ్యాంగ విద్యార్థులు శిబిరాలకు హాజరుకావాలని పేర్కొన్నారు.