అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్

కరీంనగర్ నగరంలోని 28వ డివిజన్లో SWG పైప్‌లైన్, CC రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ బాస్కర్ నాయక్, 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.