ఉపాధి పనులు పరిశీలించిన కేంద్ర బృందం

ఉపాధి పనులు పరిశీలించిన కేంద్ర బృందం

SKLM: మందస మండలంలో మోర్డ్ ఆడిట్ బృందం పర్యటించింది. పలు అభివృద్ధి పనులను మోర్డ్ ఆడిట్ బృందం పరిశీలించింది. అలాగే, చీపి, బిన్నలమదనాపురం పంచాయతీలలో బీటీ రోడ్డులు, కాలువలు తనిఖీ చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు.