ఎమ్మెల్యేను కలిసిన బ్యాంకు సీఈవో

SKLM: నరసన్నపేట మండలంలోని కత్తిరివానిపేట కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో దత్తి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించారు. రైతుల ఆర్ధిక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.