'సీఎంకి రైతులు ఘన స్వాగతం'

NDL: జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి ఎలిఫ్యాడ్‌లో నంది కోట్కూరు మండలంలోని అల్లూరుకు చేసుకోగా రైతులు గజమాలతో స్వాగతం పలికారు. రైతులతో కలిసి కాసేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పంప్ హౌస్ వద్దకు రోడ్డు మార్గంలో బయలుదేరారు.