'HYD బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు'

'HYD బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు'

TG: ధనిక రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టామని మాజీమంత్రి KTR తెలిపారు. 'ఆర్థిక చక్రం అపసవ్య దిశలో వెళ్తోంది. ఒకప్పుడు ఉసేన్ బోల్ట్‌లా పరిగెత్తిన రాష్ట్రం.. ఇప్పుడు ఉరకలేక ఉసూరుమంది. అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. ప్రభుత్వానిదంతా నెగటివ్ మైండ్ సెట్. రివెంజ్ రాజకీయాలతో HYD బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీస్తున్నారు. పరిపాలనంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది యజ్ఞం' అన్నారు.