VIDEO: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి
JN: పాలకుర్తిలో చలివేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చలివేంద్రాలు వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.