మణుగూరులో 144 సెక్షన్ అమలు

మణుగూరులో 144 సెక్షన్ అమలు

TG: భద్రాద్రి జిల్లా మణుగూరులో వివాదంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ బలగాలను భారీగా మోహరించారు.