'చేనేతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారు'

'చేనేతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారు'

ATP: సీఎం చంద్రబాబు చేనేతల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ నిర్ణయం వల్ల చేనేతలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.