'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి'

'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి'

KKD: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జగన్నాధపురంలో సీపీఐ ఆద్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ నాయకులు  మధు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు సీపీఐ ఆద్వర్యంలో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.