హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్‌లో జరగనున్న హిందూ ఆధ్యాత్మిక సదస్సు హిందూ సమ్మేళనం కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 28న మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బృందభజనలు, గోపూజ, హనుమాన్ చాలీసా పఠనం జరుపబడునని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం భావన, నాయకులు గుర్రం మహేందర్ గౌడ్, జక్కుల చంద్రశేఖర్, ఏనుగు ముత్యం రెడ్డి పాల్గొన్నారు.