'హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

'హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం'

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని 19, 20 వార్డులలో వైసీపీ నేతలు 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పిల్లి సూర్య ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందజేశారు.