బహిరంగ మద్యంపై నిషేధ ఆజ్ఞలు పొడిగింపు

MNCL: జిల్లా పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై నిషేధ ఆజ్ఞలు పొడిగించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల ఒకటి నుంచి జూన్ 1 వరకు ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. అనుమతులేని డీజే, డ్రోన్ల పట్ల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.