'ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయం'

'ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయం'

SRCL: ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు ఆదర్శనీయమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా ఆదర్శ మహిళా సమాఖ్య సభ్యులు కలెక్టర్‌ను కలిశారు. ఈనెల 14వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ఆత్మ నిర్భార్ సంగతన్ అవార్డును కేంద్ర మంత్రుల చేతుల మీదుగా తీసుకున్న వారిని అభినందించారు.