VIDEO: ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం బలబద్రపురంలోని శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మీ దంపతులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజల అనంతరం ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.