సేవా మూర్తులకు అవార్డుల ప్రధానం

సేవా మూర్తులకు అవార్డుల ప్రధానం

BHNG: సేవా మూర్తులకు అవార్డుల ప్రదానం అభినందనీయమని విశ్రాంత శాస్త్రవేత్త అనిల్ కుమార్, ప్రముఖ సిద్ధాంతి బేతి సత్య నారాయణ అన్నారు. జయ లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ అధ్వ్యంలో మోత్కూరులో శనివారం వివిధ రంగాల్లో నిస్వార్థంగా విశేష కృషి చేస్తున్న సేవా మూర్తులను గుర్తించి అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిర్వాహకులను అభినందించారు.