చెక్కులు పంపిణీ చేసిన నిర్మల్ ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన నిర్మల్ ఎమ్మెల్యే

NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నిర్మల్ (R), నిర్మల్ (U), మామడ, సోన్, లక్ష్మణచందా, మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. పేదింటి ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల ద్వారా నగదు సాయం చేస్తుందన్నారు.