తాడిపత్రిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ATP: తాడిపత్రి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ నందు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకులు స్వర్ణలత, కంచ మోహన్ రెడ్డి లు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.