భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్: కలెక్టర్

SDPT: భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్ పడనుందని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. జగదేవపూర్ మండలం గొల్లపల్లి పంక్షన్ హల్ లో భూభారతి అవగాహన సదస్సులకు అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. రైతులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.