VIDEO: కొత్తగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

VIDEO: కొత్తగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

MHBD: కొత్తగూడ–గంగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథి బడా నాగజ్యోతి మాట్లాడుతూ.. కార్యకర్తలు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వత్తాసు పలికేలా పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు.