'వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి'

'వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి'

MNCL: శ్రీరాంపూర్ అరుణక్క నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, నూరు శాతం గర్భవతుల నమోదులో ముందుండాలని, ఐదేళ్ళ లోపు పిల్లలందరికీ టీకాలు ఇప్పించాలని సూచించారు.