రూ.1,70,000 నగదు సీజ్ చేసిన మెట్ పల్లి పోలీసులు

రూ.1,70,000 నగదు సీజ్ చేసిన మెట్ పల్లి పోలీసులు

KNR: మెట్టుపల్లి పట్టణంలోని బస్సు డిపో సర్కిల్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ద్విచక్ర వాహనంలో ఎలాంటి పత్రాలు లేని లక్ష 70 వేల నగదును తీసుకు వెళ్తుండగా పట్టుకొని సీజ్ చేసినట్లు సీఐ నవీన్ తెలిపారు. ఫీజు చేసిన డబ్బులని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీలలో ఎస్ఐ చిరంజీవి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.