మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్డీవో చిన్నయ్య

మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్డీవో చిన్నయ్య

KDP: పులివెందుల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసరుగా పులివెందుల ఆర్డీవో చిన్నయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీ పరిపాలనను సమర్థంగా నిర్వహించేందుకు ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మార్చి 17న మున్సిపాలిటీ గడువు ముగియనున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.