సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన

NLG: మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట SFI ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని SFI నాయకులు డిమాండ్ చేశారు. చలి తీవ్రతతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తక్షణమే రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నేతలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.