నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLR: బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మరియు పట్టణ ప్రాంతంలో నేడు రెండవ శనివారం మరమ్మత్తులు కారణంగా కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీ ఈ సతీష్ ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని పురంధపురం గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.