అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక
BHPL: మహాదేవపూర్ మండలంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లింగాల రామయ్య, ఉపాధ్యక్షులుగా ధర్మయ్య, కార్యదర్శులుగా సురేష్, లక్ష్మణ్‌లతో పూర్తి కమిటీని ఎన్నుకున్నారు. మహదేవపూర్ మండలంలో ఈ నెల 14న అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు వారు తెలిపారు.