కేశ్యాతండాలో రైతన్న నీకోసం కార్యక్రమం
NTR: ఏ. కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు కేశ్యాతండాలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు. కర్షకుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.