బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా దంతినాడ

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా దంతినాడ

VZM: బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా దంతినాడ అప్పలచారి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఆదివారం ఆదేశాల జారీ చేసింది. అప్పలచారి బీజేపీ మండల అధ్యక్షులుగా, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, నేషనల్ కౌన్సిల్‌ మెంబరుగా సేవలందించారు. సీనియర్ నాయకులుగా పార్టీకి చేసిన సేవలకు గాను ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.