సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

AKP: కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామానికి చెందిన వ్యక్తికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల టీడీపీ అధ్యక్షులు లింగన్నాయుడు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న బీరా సూరిబాబుకు హోమ్ మంత్రి వంగలపూడి అనిత సిఫార్సుతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.71,664 మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భీముని మాణిక్యాలరావు పాల్గొన్నారు.