సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. అవుకు మండలం జూనుంతల గ్రామానికి చెందిన మధు అనే బాధితుడికి లక్ష ఎనిమిది వేల రూపాయల చెక్కును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అందజేశారు. బాధితుడు మధు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.