VIDEO: 'జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి'
NRML: నిర్మల్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైయస్ఆర్ హామీ మేరకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.