సీఎంను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

సీఎంను కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రక్క నియోజకవర్గాల ప్రజలకు కూడా సమృద్ధిగా నీరు అందుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.