'ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది'

'ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది'

AP: కాశీబుగ్గ ఘటన దురుదృష్ణకరం అని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆలయాలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.