VIDEO: వాయిదా చెల్లించలేదని దంపతులపై దాడి

VIDEO: వాయిదా చెల్లించలేదని దంపతులపై దాడి

CTR: తీసుకున్న అప్పుకు వాయిదా చెల్లించలేదని దంపతులపై దాడికి పాల్పడిన ఘటన పుంగనూరు పట్టణం నక్కబండలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మాలీన బేగం వివరాల మేరకు.. తాను తన భర్త అప్సర్ బాషా కటారి స్వప్న వద్ద రూ.2 లక్షలు అప్పు చేసినట్లు తెలిపారు. ఈ వారం రూ.20 వేలు వాయిదా చెల్లించాలన్నారు. కడతామన్నా దాడికి పాల్పడ్డారని తెలిపారు.