ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సహస్ర హత్య కేసును చేధించిన పోలీసులు
➢ ACBకి చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్టర్ రాజేష్
➢ బురాన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
➢ గణేష్ చతుర్థి ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించిన కలెక్టర్ నారాయణ రెడ్డి
➢ కేటీఆర్‌కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు: జగ్గారెడ్డి