సీతంపేటలో కలకలం రేపుతున్న జాండీస్ లక్షణాలు
PPM: సీతంపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల లక్షణాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, తాజాగా మరో ఇద్దరు విద్యార్థుల్లో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అప్రమత్తమయ్యారు.