జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు

VSP: విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. శుక్రవారం జరగనున్న కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శి బీ.వీ. రమణను ఆయన ఆదేశించారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఆయనకు మొదటి సమావేశం కావడంతో, కౌన్సిల్ హాల్‌లో సభ్యుల సీటింగ్ను పరిశీలించారు.