పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

MHBD: జిల్లాలోని ఇంటర్మీడియట్, నిట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పరీక్షా కేంద్రాలలో జరిగిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో పరీక్షల నిర్వహణ సమయంలో తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.