మహిళా పోలీసులు శాఖకు వన్నెతెస్తున్నారు: ఎస్పీ

మహిళా పోలీసులు శాఖకు వన్నెతెస్తున్నారు: ఎస్పీ

KKD: విశాఖ జిల్లా పోలీసు కార్యాలయంలో కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ దంపతులు మహిళా పోలీసులను ఆదివారం ఘనంగా సత్కరించారు. మహిళా సిబ్బంది బాధ్యతాయుతమైన విధులతో శాఖకు వన్నెతెస్తున్నారని ఎస్పీ కొనియాడారు. ఈ వేడుకల్లో ఏఎస్పీ మనీష్ పాటిల్తో పాటు 120 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు.