ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను పరామర్శించిన మాజీ మంత్రి
ADB: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిన్నమ్మ భారతీబాయి శుక్రవారం రోజు స్వర్గస్తులైన విషయాని తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలుసుకున్నారు. తన ప్రగడ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మాజీ మంత్రి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.