పరకామణి పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత పెంపు

పరకామణి  పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత పెంపు

AP: పరకామణి రిట్ పిటిషనర్, జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసరావుకు పోలీసుల భద్రత పెంచారు. ఈ కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇటీవల పోలీసులను కోరారు. దీంతో ఆయనకు భద్రత కల్పించారు. ఈ మేరకు శ్రీనివాసులు ఇంటి వద్దకు ప్రతిగంటకు రక్షక్‌తో పాటు బ్లూకోట్ పోలీసులు సైతం వెళ్తున్నారు.