VIDEO: జ్యోతుల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సవిత
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్, భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.