ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు..!
NTR: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 34510 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 29103(84%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 36151 మంది పరీక్ష రాయగా.. 31453(87%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.